హోమ్ / వంటకాలు / డ్రైఫ్రూట్ లడ్డు

Photo of Dry fruit laddu by Aparna Reddy at BetterButter
0
2
0(0)
0

డ్రైఫ్రూట్ లడ్డు

Dec-21-2018
Aparna Reddy
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రైఫ్రూట్ లడ్డు రెసిపీ గురించి

పిల్లలకు మంచి బలాన్ని ఇస్తాయి.రోజు ఒకటి తీసుకోవటం వలన పిల్లలు బాగా హుషారుగా ఉంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 1/4 కప్పు జీడిపప్పు
  2. 1/4 కప్పు బాదం
  3. 1/4 కప్పు పిస్తా
  4. 1/4 కప్పు వాల్నట్
  5. 8 ఖర్జురాలు
  6. 2 చెంచాల తురిమిన ఎండు కొబ్బరి
  7. 1 చెంచా గసగసాలు

సూచనలు

  1. ముందుగా డ్రైఫ్రూట్ లు అన్ని ప్లేట్ లో పెట్టుకోవాలి
  2. ఇప్పుడు మిక్సీ జారు లో డ్రైఫ్రూట్ అన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొద్దిగా పలుకు గా వేసుకోవాలి.
  3. క్రింద చూపిన విధంగా మిక్సీ పట్టాలి.
  4. మిశ్రమాన్ని ప్లేట్ లో కి తీసుకోవాలి.
  5. మిశ్రమము అంత బాగా కలుపుకోవాలి.ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలు చేసుకొని కొబ్బరి తురుము,గసగసాలు తో అద్దించాలి.
  6. అంతే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారు అయినవి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర