హోమ్ / వంటకాలు / మొలకలు కట్లెట్

Photo of Sprouts cutlet by Pasumarthi Poojitha at BetterButter
1049
7
0.0(0)
0

మొలకలు కట్లెట్

Dec-21-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకలు కట్లెట్ రెసిపీ గురించి

హెల్త్య్ ను టాస్ట్య్ రెసిపీ ....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసలు ఒక కప్
  2. బంగాళదుంప 2
  3. బొంబాయి రవ్వ 3 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు సరిపడా
  5. కారం సరిపడా
  6. పచ్చి మిర్చి 1
  7. ఉల్లిపాయ సగం ముక్క

సూచనలు

  1. ముందుగా పెసలు ఒక నైట్ అంత నానపెట్టాలి,పొద్దునే ఆ నీటిని తీసి ఒక క్లోత్ లో వేసుకోవాలి గట్టిగా ముడిచి క్లోత్ ని ఒక గిన్నె లో 3 గంటలు ఆగితే మొలకలు వస్తాయి.
  2. ఉడికించిన బంగాళా దుంప 2 మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు కొంచం మొలకలు మిక్సీ గిన్నె లో వేసి కచపచ్చ గా చేసుకోవాలి.
  4. ఇంకో గిన్నె లో మొలకలు పెసలు, ఉల్లిపాయ ముక్కలు,బొంబాయి రవ్వ 3 టేబుల్ స్పూన్స్,ఉప్పు సరిపడా,కారం,పచ్చి మిర్చి బంగాళా దుంప అన్ని వేసుకోవాలి.
  5. ఇప్పుడు ముద్దలా కలుపుకోవాలి.
  6. పొయ్యి వెలిగించి అందులో కొద్దిగా నూనె పోసి వేడి అయ్యాక మొలకలు ముద్ద ను మీకు ఇష్టం అయిన షేప్ లో చేసుకొని షాల్లో ఫ్రై చేసుకోవాలి.
  7. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీయాలి. వేడి గా తింటే చాలా బాగున్నాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర