Photo of Carrot cake by Pasumarthi Poojitha at BetterButter
1022
7
0.0(1)
0

Carrot cake

Dec-21-2018
Pasumarthi Poojitha
100 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 1 1/2కప్
  2. పాలు 1/2కప్
  3. నూనె 1/4కప్
  4. పంచదార 3/4కప్
  5. క్యారెట్ తురుము 1 కప్
  6. నెయ్యి 2 టేబుల్ స్పూన్
  7. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్
  8. బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్
  9. ఉప్పుతగినంత

సూచనలు

  1. ముందుగా క్యారెట్ శుభ్రoగా కడిగి పై చెక్కు తీసుకొని సన్నగా తురుముకోవాలి .
  2. ఇప్పుడు ఒక గిన్నె లో గోధుమ పిండి,ఉప్పు,బేకింగ్ సోడా,బేకింగ్ పౌడర్ అన్ని వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు ఇంకో గిన్నె లో క్యారెట్ తురుము వేసుకొని అందులో పాలు,పంచదార ,నూనె ,కొలతలు ప్రకారం వేసుకొని కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఆ క్యారెట్ మిశ్రమం లో పొడి పిండి మిశ్రమాన్ని వేసుకొని అంత చక్కగా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో నెయ్యి రాసి గోధుమ పిండి గిన్నె లో అద్దుకోవాలి ఇంకా పిండి మిగిలి ఉంటే బోర్లా తిప్పి దులపాలి కేక్ బెటర్ వేసుకొని సమానంగా లెవెల్ చేసుకోవాలి.
  6. ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్ లో గిన్నె పెట్టుకొని కీప్ వార్మ్ లో ఉంటుంది కదా స్విచ్ నొక్కి కుకింగ్ లో వస్తుంది,అది ఉడికి మళ్ళీ కీప్ వార్మ్ లో కి వస్తుంది మళ్ళీ స్విచ్ నొక్కి కూక్కింగ్ లో కి తీసుకురావాలి ఇలా రెండు చేసుకున్నారు కదా చాలు ఇంకా స్విచ్ ఆఫ్ చేసి చల్లరే వరకు తీయకుండా ఉంచాలి.
  7. ప్లేట్ లో కి తీసుకొని సర్వ్ చేసుకోండి రెడి క్యారెట్ కేక్.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Jan-09-2019
Sharvani Gundapanthula   Jan-09-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర