హోమ్ / వంటకాలు / ఎమోజి ఇడ్లీ

Photo of Emoji idly by Sree Sadhu at BetterButter
449
4
0.0(0)
0

ఎమోజి ఇడ్లీ

Dec-21-2018
Sree Sadhu
540 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎమోజి ఇడ్లీ రెసిపీ గురించి

ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1/2 కప్ పొట్టు మినపప్పు
  2. 1 కప్ నీళ్లు
  3. 1 కప్ బియ్యం
  4. 2 చెంచాలు అటుకులు
  5. ఉప్పు తగినంత
  6. ఆరంజ్ రంగు చిటికెడు
  7. ఓలివ్స్ 4
  8. క్యారెట్ 1/2 ముక్క
  9. నెయ్యి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా మినపప్పు, ని బియ్యాన్ని ,అట్టుకులని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. నానిన దానిని బాగా గ్రైండ్ చేసుకోవాలి
  3. అందులో నానబెట్టిన ఇడ్లీ రవ్వ వేసి ఉరనివ్వాలి
  4. ఇప్పుడు దాంట్లో ఆరంజ్ రంగు వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకుని నెయ్యి రాసుకోవాలి
  6. దాని మీద ఒలివ్స్ కళ్లులాగా క్యారెట్ నోరు లాగా చేసుకుని పైన ఇడ్లీ పిండి వేసుకోవాలి
  7. దానిని 8-10 నిమిషాలు ఉడికించాలి
  8. దానిని ఉడికిన తరువాత చల్లారాక తీసి పైన నెయ్యి వేసి కారపొడితో సర్వ్ చేస్తే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర