హోమ్ / వంటకాలు / కప్ ఛాట్

Photo of Cup chaat by Sree Sadhu at BetterButter
76
5
0.0(0)
0

కప్ ఛాట్

Dec-21-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కప్ ఛాట్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరియు చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ 3
  2. ఛీజ్ 2 చెంచాలు
  3. ఉప్పు తగినంత
  4. ఉల్లిపాయ 1
  5. సెనగలు ఉడికించినవి 1 కప్
  6. కొత్తిమీర 1 చెంచా
  7. టమాటో సాస్ 2 చెంచాలు
  8. మయోన్నైస్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని కొద్దిగా తడిపి మెఫిన్ మౌల్డ్ లో కప్ లాగా పెట్టుకుని 3 నిముషాలు ఒవేన్ లో పెట్టుకోవాలి
  2. ఈలోపు ఒక గిన్నెలో ఉడికించిన సెనగలు ,ఉప్పు, టమాటో సాస్, మిశ్రమ మూలికల పొడి ,కొత్తిమీర ,మయోన్నైస్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. ఇప్పుడు దానిని బ్రెడ్ కప్ లో వేసి పైన ఛీజ్ తురుము వేసి మళ్ళి 2 నిముషాలు ఒవేన్ లో పెట్టుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర