హోమ్ / వంటకాలు / పాకం గారెలు

Photo of Jaggery syrup vada by Ramyagowri Danduprolu at BetterButter
574
5
0.0(0)
0

పాకం గారెలు

Dec-21-2018
Ramyagowri Danduprolu
180 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం గారెలు రెసిపీ గురించి

పిల్లలు పెద్దలు అందరూ ఇష్టం గా తినే సాంప్రదాయపు వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మినప గుళ్ళు 2 కప్పులు
  2. పంచదార 3 కప్పులు
  3. నూనె వేయించుకోవడానికి తగినంత
  4. ఉప్పు రుచికి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా మినప గుళ్లను ఒక 3 గంటల ముందు నానపెట్టుకోవాలి.
  2. నానపెట్టినా పప్పును నీళ్లు వెయ్యకుండా కాచాపిచ్చాగా రుబ్బుకోవాలి.
  3. గారెలను వేసుకునే ముందు మనం పాకం తయారు చేసుకోవాలి.
  4. పాకం పెట్టడానికి ఒక కాడయి పెట్టుకొని స్టవ్ వెలిగించి పంచదార వేసి కొంచెం నీళ్లు పొయ్యాలి.
  5. పాకం పెట్టుకునే విధానం
  6. పాకం జిగురు వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  7. గారెలు వేసుకునే విధానం
  8. ఒక బాండీ స్టవ్ మీద పెట్టి వెలిగించి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి.
  9. నూనె వేడెక్కిన తరువాత అందిలో క్రింద చూపించిన విధంగా గారెలు వొత్తుకోని వేడి నూనె లో వేసి వేయించాలి.
  10. గారెలు దోరగా వేగాక వాటిని తీసి ముందుగా పెట్టుకున్న పాకం లో వేసుకోవాలి.
  11. కాసేపు పాకం వాటికి బాగా పట్టేంత వరకు ఉంచాలి.
  12. అంతే ఎంతో రుచికరమైన పాకం గారెలు రెడి.
  13. 11. వాటిని అందం గా ఒక ప్లేట్ లో అలంకరించుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర