హోమ్ / వంటకాలు / ఫ్రూట్ కస్టర్డ్

Photo of Fruit custard  by Anitha Rani at BetterButter
497
12
0.0(0)
1

ఫ్రూట్ కస్టర్డ్

Dec-21-2018
Anitha Rani
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ గురించి

ఫ్రూట్ కస్టర్డ్ పిల్లలకు చాలా ఇష్టమైన డెజర్ట్.అతి తక్కువ సమయం,తక్కువ పదార్టాలతో చేయవచ్చు.వివిధ పండ్ల రుచులతో రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. పాలు 1/2లీ
  2. కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్
  3. చక్కర 100 గ్రా
  4. ఆపిల్ ముక్కలు 1 కప్
  5. అరటిపండు ముక్కలు 1కప్
  6. దానిమ్మ గింజలు 1 కప్
  7. ద్రాక్ష 1కప్
  8. ఎండు ద్రాక్ష..2 స్పూన్స్

సూచనలు

  1. పాలు స్టౌ మీద పెట్టి పొంగు రానివ్వాలి.
  2. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో కొద్దిగా పాలు పోసి కస్టర్డ్ పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  3. కలుపుకున్న ముశ్రమము ను స్టవ్ మీద ఉన్న పాల గిన్నె లో పోసి కలపాలి.
  4. చక్కెర కూడా వేసి అడుగు అంట కుండా మంట తగ్గించి కలిపి 2ని ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  5. ఐస్ ట్రే లో మిశ్రమాన్ని పోసుకొని చల్లార్చు కోవాలి.
  6. 30 ని ఫ్రిజ్ లో పెట్టి.తీసిన తరువాత క్రిందకు పైకి కలిపి ముందుగా కత్తిరించు కున్న పండ్ల ముక్కలు కలపాలి.
  7. కలిపిన తరువాత సర్వింగ్ చేసు కోవాలి.
  8. భోజనము చేసిన తరువాత తినే రుచికరమైన ఫ్రూట్ కస్టర్డ్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర