హోమ్ / వంటకాలు / వెజిటల్ మంచూరియ

Photo of Vegetable manchuriya by sneha gilla at BetterButter
612
4
0.0(0)
0

వెజిటల్ మంచూరియ

Dec-21-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటల్ మంచూరియ రెసిపీ గురించి

వెజిటబుల్ మంచురియా

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ తురుము 1/2 కప్
  2. క్యాబేజి తురుము 1 కప్
  3. క్యాలీఫ్లవర్ తురుము 1/2 కప్
  4. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్
  5. ఉప్పు 1/2 స్పూన్
  6. కారం 1/2 స్పూన్
  7. మిరియాలపొడి 1/2 స్పూన్
  8. నూనె డీప్ ఫ్రై కి
  9. కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్
  10. మైదా 5 టేబుల్ స్పూన్స్
  11. పోపు కోసం
  12. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్
  13. పచ్చి మిర్చి 3 లేదా 4
  14. వెల్లుల్లి రెబ్బలు 10
  15. సోయా,చిల్లీ,టమాటో సాస్ లు ఒక్కొక్కటి ఒక్కో స్పూన్
  16. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా క్యారెట్,క్యాబేజీ,క్యాలీఫ్లవర్ తురుములు,ఉల్లిపాయ ముక్కలు,కార్న్ ఫ్లోర్,మైదా,ఉప్పు,కారము,మిరియాల పొడి ఇవ్వన్నీ నీళ్లు లేకుండా కలుపుకోవాలి.
  2. తర్వాత వాటిని చిన్న బాల్స్ లా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  3. తర్వాత కడాయి పెట్టి నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు,మిర్చి ముక్కలు,వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసి అన్ని సాస్ లు,ఉప్పు వేసి కలపాలి.
  4. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ ని అందులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర