హోమ్ / వంటకాలు / Coconut rice

Photo of Coconut rice by Vasuki Pasupuleti at BetterButter
0
5
0(0)
0

Coconut rice

Dec-21-2018
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అరకజి బియ్యం
  2. ఒక కొబ్బరికాయ
  3. సెనగపప్పు 3 చంచాలు
  4. సరెపడె వుప్పు
  5. నునె 2 గంట్టెలు
  6. కారేపాకు 4 రెమ్మలు
  7. పల్లిలు 3 చంచాలు
  8. పొపు సరెపడె
  9. పచ్చిమిరపకాయలు 4
  10. యెండుమిరపకాయలు
  11. జిడిపప్పు ఒక చిన్న గిన్నికి

సూచనలు

  1. కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి
  2. బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర వేసి వేయించాలి
  3. పల్లీలు వేసి వేయించాలి
  4. వెపిన తరువాత
  5. ఉడికించిన అన్నం పళ్లెంలో ఆరపెట్టాలి
  6. పప్పులు వేగాక అందులొ కొబ్బరి వేసి పప్పు , కారేపాకు, పచ్చి యెండు మిరపకాయలు వేసి వేయించాలి
  7. తరువాత అన్నములో వేసి పోపు పెట్టిన కొబ్బరి లొ అన్నము వేసి వేయించాలి
  8. జిడిపప్పు వేసి కలపాలి రుచి చూసి చెప్పండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర