హోమ్ / వంటకాలు / వెజిటబుల్ ఎగ్ ప్రైడ్ రైస్

Photo of Vegetable egg fried rice by Gadige Maheswari  at BetterButter
685
2
0.0(0)
0

వెజిటబుల్ ఎగ్ ప్రైడ్ రైస్

Dec-21-2018
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ ఎగ్ ప్రైడ్ రైస్ రెసిపీ గురించి

కూరగాయలు గుడ్డు మిశ్రమం తో చేసిన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన అన్నం - 1/4 కప్
  2. క్యారెట్ - 3
  3. బీన్స్ - 5
  4. పచ్చి బఠాణీలు అర కప్పు
  5. కోడి గుడ్డు - 2
  6. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
  7. ధనియాలపొడి గరంమసాలా పొడి - 1 స్పూన్
  8. మిరియాలు పోడి - 1 స్పూన్
  9. ఉల్లిపాయ - 1
  10. పచ్చిమిర్చి - 3
  11. సోయా సాస్ - 2 స్పూన్
  12. నూనె - 1/2 కప్
  13. జీలకర్ర కరివేపాకు కొద్దిగా
  14. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా క్యారెట్ బీన్స్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి
  2. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక దాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.
  3. వీటిని ఒక ప్రక్కకు జరిపి కొడిగుడ్డు వేసి బాగా గిలకొట్టాలి.
  4. ఇప్పుడు కొడిగుడ్డు మిశ్రమాన్ని కూరగాయలు బాగా కలిసేలా కలుపుకోవాలి.
  5. ఆ తర్వాత గరంమసాలా ధనియాలపొడి సోయా సాస్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
  6. అన్ని బాగా వేయించిన తరువాత అన్నం వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  7. దీన్ని ఒక ప్లేట్ లోనికి తీసుకొని పైన కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర