హోమ్ / వంటకాలు / బిస్కెట్ కేక్

Photo of Biscuit Cake by Gadige Maheswari  at BetterButter
838
4
0.0(0)
0

బిస్కెట్ కేక్

Dec-22-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బిస్కెట్ కేక్ రెసిపీ గురించి

బిస్కెట్ తో చేసిన కేక్ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవడం

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ప్రెజర్ కుక్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. బార్బర్న్ బిస్కెట్ ప్యాకెట్స్ - 2
  2. పాలు - 1 కప్
  3. నెయ్యి - 2 స్పూన్
  4. Eno ప్యాకేట్ - 1
  5. జీడిపప్పు గార్నిష్ కోసం
  6. టూటీ ప్రూటీ కోద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్లో ఒక ప్యాకెట్ ఉప్పు వేసి మందంగా పరిచి ఎక్కువ మంట మీద ఒక 5 నిమిషాలు ఉంచి మూత పెట్టాలి.
  2. బిస్కెట్స్ ను ముక్కలుగా చేసి మిక్సీలో పొడి చేసుకోవాలి.
  3. ఇలా చేసుకున్న పౌడర్ ను ఒక పాత్రలో వేసి కొంచెం కొంచెం గా పాలు పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
  4. ఇందులో eno పౌడర్ టూటీ ప్రూటీ ను మిక్స్ చేయాలి.
  5. కేక్ మిశ్రమాన్ని ఒక నెయ్యి వేసిన మరక పాత్రలో వేసి ఈ పాత్రను కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టి 30 నిమిషాలు ఉంచి దించేయాలి.
  6. ఆ తర్వాత కెక్ ను ఒక టూత్ పిక్ తో లేదు అంటే చాకుతో గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉంటే కేక్ తయారు అయినట్టే.
  7. చల్లారిన తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర