BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రాగి పిండి బర్ఫీ

Photo of Finger millet burfi by Ram Ram at BetterButter
122
2
0(0)
0

రాగి పిండి బర్ఫీ

Dec-22-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి పిండి బర్ఫీ రెసిపీ గురించి

రాగి పిండి ఆరోగ్యానికి ఎముక బలం కోసం చాలా మంచిది పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. రాగి పిండి 1 కప్పు
  2. నీళ్లు 1 కప్పు
  3. బెల్లం 1/2కప్పు
  4. యలుకులు 2
  5. ఆవు నెయ్యి 2 స్పూన్లు

సూచనలు

  1. స్టవ్ మీద పాన్ పెట్టి రెండు స్పూన్ల ఆవు నెయ్యి వేసి వేడి అవ్వనివ్వాలి
  2. వేడి అయ్యాక 1 కప్పు రాగి పిండి వేసి రంగు మారి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి
  3. వేగిన పిండిలో 1/2కప్పు బెల్లం తురుము వేసి కలపాలి
  4. వెంటనే 1కప్పు నీళ్లు పోసి యాలుక పొడి వేసి కలుపుతూ ఉండాలి బాగా దగ్గర పడి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి పాన్ కి అంటుకోకుండా రావాలి
  5. ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసి మిశ్రమాన్ని ప్లేట్ లో తీసుకుని ఒత్తి అరగంట సేపు ఆరనివ్వాలి
  6. అరగంట తర్వాత ముక్కలుగా కోసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర