హోమ్ / వంటకాలు / కొర్రల పులిహోర

Photo of Foxtail millet pulihora by Chandrika Reddy at BetterButter
868
3
0.0(0)
0

కొర్రల పులిహోర

Dec-22-2018
Chandrika Reddy
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్రల పులిహోర రెసిపీ గురించి

కొర్రలూ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి ,మధుమేహం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తిన్నవలసిన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కొర్రలు 3 కప్పులు
  2. ఉపూ రుచికి సరిపడా
  3. మిర్చి 5
  4. పుట్నల 3 సూన్లు
  5. పల్లీలు 2 సూన్లు
  6. కొబ్బరి పోడి 3 సూన్లు
  7. పసుపు చిటికెడు
  8. నిమ్మకాయలు 5
  9. కరివేపాకు, కొత్తిమీర 2 రెమ్మలు
  10. అల్లంవెల్లుల్లి 1 సూన్
  11. ఆవాలు 1 సూన్
  12. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా కొర్రలను ఉడికించి అన్నము చల్లారబెట్టాలి.
  2. ఇప్పుడు మిక్సీలో మిర్చి పుట్నాలు వేసి పోడి చెయాలి.
  3. కడాయి తీసుకుని నూనె వేసి ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, పల్లీ‌లు అల్లంవెల్లుల్లి వెసి వెగనివాలీ.
  4. ఇప్పుడు మిర్చి ముద్ద ,పసుపు,ఉప్పు వెయాలి
  5. తర్వాత కొబ్బరి పొడి , నిమ్మరసం వెయాలి
  6. ఇప్పుడు అన్నము వెసి కలపాలి
  7. చివరగా కొంచెం కొత్తిమీర వెయాలి కొర్రల పులిహొర రెడీ అయ్యింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర