హోమ్ / వంటకాలు / చిక్కీలు

Photo of Peanut jaggery chikki by Ravikumari Ardhani at BetterButter
602
2
0.0(0)
0

చిక్కీలు

Dec-22-2018
Ravikumari Ardhani
60 నిమిషాలు
వండినది?
90 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కీలు రెసిపీ గురించి

వేరుశెనగ గుళ్ళు, బెల్లం కలిపి రోజు తినడం వల్ల బరువు తగ్గుతారు, గుండెకు మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. వేరు సేనగగుళ్లు 1 కప్
  2. తురిమిన బెల్లం 1 కప్

సూచనలు

  1. ముందుగా వేరుశెనగ గుళ్లను ఒక బాండీ లోకి తీసుకొని స్టవ్ వెలిగించి చ్చిన్న సెగ మీద వేయించుకోవాలి.
  2. దోరగా వేగిన వేరు సెనెగలని ఒక ప్లేట్ లోకి తీసుకొని చాలార్చుకోవాలి.
  3. పల్లీలు చల్లారాక వాటి పొట్టు తీసి పెట్టుకోవాలి.
  4. చిక్కీలు చేయటానికి ఒక బాండీ తీసుకొని అందులో బెల్లం వేసి దానిలో 2 కప్పులు నీళ్లు వేసి చిన్న మంట మీద పాకం పెట్టాలి.
  5. పాకం ముదిరెంత వరకు కలుపుతూ ఉండాలి.
  6. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని కొంచం నూనె వేసి మొత్తం అంత పామాలి.
  7. పాకం ముదిరాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పల్లీలను వేసి బాగా కలపాలి.
  8. కలిపిన వెంటనే ముందుగా నూనె రాసి పెట్టు కున్న ప్లేట్ లోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని సమానం గా ఒత్తుకోవాలి.
  9. వేడిగా ఉన్నపుడే ఆ అచ్చుని ముక్కలు గా కట్ చెయ్యాలి.
  10. కాసేపు చల్లారాక అచ్చును ముక్క తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవడమే. అంతే చిక్కీలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర