బెండకాయ కోబ్బరి ఫ్రై | Ladies fingers fry Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  22nd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ladies fingers fry by Pamidi Reshmitha at BetterButter
బెండకాయ కోబ్బరి ఫ్రైby Pamidi Reshmitha
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

9

0

బెండకాయ కోబ్బరి ఫ్రై వంటకం

బెండకాయ కోబ్బరి ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ladies fingers fry Recipe in Telugu )

  • బెండకాయ లు 1/4కేజీ
  • కోబ్బరి ఒక చిప్ప
  • పల్లీలు గుప్పెడు
  • ఉప్పు ఒకస్పూన్
  • కారం ఒకస్పూన్
  • నూనే డీఫ్రై కి సరిపడా
  • వెల్లుల్లి నాలుగు రెబ్బలు
  • కరివేపాకు ఒక రెమ్మ

బెండకాయ కోబ్బరి ఫ్రై | How to make Ladies fingers fry Recipe in Telugu

  1. ముందు గా బెండకాయ లు సన్నగా కట్ చేసుకోవాలి
  2. తరువాత డీఫ్రై కి సరిపడా నూనె పెట్టి కాగనివ్వలి
  3. నూనె వేడి అయ్యక బెండకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి
  4. తరువాత తీసి పేపరు మీద వేస్తే నూనె లాగుతుంది
  5. అదే నూనె లో పల్లీలు వేసి వేగాక పక్కన పేట్టుకోవాలి
  6. తరువాత మూకుడు లో నూనె వేసి కాగక వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కోబ్బరి కోరు వేసి బాగా వేగనివ్వాలి
  7. కోబ్బరి వేగాక పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు పల్లీలు ఉప్పుకారం వేసి బాగా కలపాలి అంతే పిల్లలు ఇష్టపడే బెండకాయ ఫ్రై రేడీ

Reviews for Ladies fingers fry Recipe in Telugu (0)