హోమ్ / వంటకాలు / కొర్రల పులిహోర

Photo of Foxtail millet tamarind rice by Ram Ram at BetterButter
815
2
0.0(0)
0

కొర్రల పులిహోర

Dec-22-2018
Ram Ram
480 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్రల పులిహోర రెసిపీ గురించి

కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది నేరుగా అన్నం ల తినలేరు కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే రుచిగా వారికి తెలియకుండానే తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కొర్రలు చిన్న కప్పు
  2. నీలి 2 1/4 కప్పులు
  3. ఆవాలు 1 స్పూన్
  4. జీలకర్ర 1/2స్పూన్
  5. మినపప్పు 1 స్పూన్
  6. సనగపప్పు 1స్పూన్
  7. పచ్చిమిర్చి చిరికలు 6
  8. ఎండుమిర్చి2
  9. కరివేపాకు కొద్దిగా
  10. పల్లీలు 3స్పూన్లు
  11. నూనె కొద్దిగా
  12. చింతపండు గుజ్జు సరిపడా
  13. ఉప్పు సరిపడా
  14. పసుపు 1/4స్పూన్

సూచనలు

  1. కొర్రలని 8 గంటలపాటు నానపెట్టుకోవాలి.
  2. నానా పెట్టిన కొర్రలని బాగా కడిగి ఒక గిన్నె కొర్రలకి 2 1/4 నీళ్లు కొలత పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు చింతపండు గుజ్జు సిద్ధం చేసుకోవాలి
  3. చింతపండు నానపెట్టి గుజ్జు తీసి దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి
  4. ఇప్పుడు ఉడికిన కొర్రలని ఒక ప్లేటులో వేసి ఆరపెట్టాలి
  5. ఆరిన కొర్రలులో చింతపండు గుజ్జు సరిపడా వేసి కలుపుకోవాలి
  6. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి తాళింపులు పసుపు వేసి వేయించుకుని కొర్రలులో వేసి కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర