హోమ్ / వంటకాలు / పాకం గారెలు

Photo of Pakam Garelu by Ravikumari Ardhani at BetterButter
1517
3
0.0(0)
0

పాకం గారెలు

Dec-22-2018
Ravikumari Ardhani
180 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం గారెలు రెసిపీ గురించి

వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. మినప గుళ్ళు 2 కప్పులు
  2. పంచదార 3 కప్పులు
  3. నూనె డీప్ ఫ్రై సరిపడా
  4. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మినప గుళ్లను ఒక 3 గంటల ముందు నానపెట్టుకోవాలి.
  2. నాన పెట్టిన పప్పును నీళ్లు వేయకుండా కచ్ఛపిచ్చ గా రుబ్బుకోవాలి.
  3. గారెలును తయారు చేసుకునే ముందు మనం పాకం పెట్టుకోవాలి.
  4. పాకం పెట్టుకోవడానికి ఒక కడాయి లో పంచదార, కొంచం నీళ్లు పోసి స్టవ్ వెలిగించి పాకం జిగురు వచ్చేంతవరకు ఉంచి ఆఫ్ చెయ్యాలి.
  5. ఇప్పుడు గారెలు వేయటానికి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి నూనె పోసుకోవాలి.
  6. నూనె వేడి అయిన తరువాత ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న పిండడిని తీసుకొని గరేలాల చేసి కాగిన నూనెలో వెయ్యాలి.
  7. .గారెలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి పాకం లో వెయ్యాలి.
  8. పాకం అంతా గారెల కు పట్టేలా కాసేపు ఉంచి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  9. అంతే పాకం గారెలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర