కేక్ కస్టర్డ్ పుడ్డింగ్ | Cake custurd pudding Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  22nd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Cake custurd pudding by Krishnakumari Marupudi at BetterButter
కేక్ కస్టర్డ్ పుడ్డింగ్by Krishnakumari Marupudi
  • తయారీకి సమయం

    2

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కేక్ కస్టర్డ్ పుడ్డింగ్ వంటకం

కేక్ కస్టర్డ్ పుడ్డింగ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cake custurd pudding Recipe in Telugu )

  • పాలు 1 లీటర్
  • కస్టర్డ్ 4 స్పూన్స్
  • పంచదార 1 కప్
  • స్ట్రా బెర్రీ 1 కప్
  • బ్లాక్ బెర్రీ 1 కప్
  • ఆపిల్స్ 2
  • చెర్రీ 1 కప్
  • దానిమ్మ గింజలు 1 కప్

కేక్ కస్టర్డ్ పుడ్డింగ్ | How to make Cake custurd pudding Recipe in Telugu

  1. ముందుగా పాలు తీసుకొని
  2. పంచదార వేసి కరిగేలా తిప్పాలి
  3. కస్టర్డ్ పౌడర్ ని నీళ్ళల్లో కలిపి మొత్తం బాగా కలిపి
  4. పాలల్లో పోసి బాగా చిక్కపడేలా కాచి
  5. ఇలా బాగా దగ్గరకు వచ్చేలా మరగనిచ్చి
  6. స్టవ్ ఆఫ్ చేసి బాగా చిల్లరనిచ్చి
  7. పుడ్డింగ్ బౌల్ లో కేక్ పెట్టి తరువాత కస్టర్డ్
  8. ఇలా పైన కస్టర్డ్ పోసి మళ్ళీ దాని మీద ఇంకో కేక్ పెట్టి, మళ్లీ దాని మీద కస్టర్డ్ పోసి చుట్టూ అంతట కలిసేలా పోసి
  9. దాని మీద ఇలా ఫ్రూట్స్ అలంకరించి సర్వ్ చెయ్యాలి

Reviews for Cake custurd pudding Recipe in Telugu (0)