హోమ్ / వంటకాలు / కేక్ కస్టర్డ్ పుడ్డింగ్

Photo of Cake custurd pudding by Krishnakumari Marupudi at BetterButter
362
2
0.0(0)
0

కేక్ కస్టర్డ్ పుడ్డింగ్

Dec-22-2018
Krishnakumari Marupudi
127 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేక్ కస్టర్డ్ పుడ్డింగ్ రెసిపీ గురించి

పిల్లలు చల్లటివి తినాలంటే బాగా ఇష్ట పడతారు కాబట్టి ఇలాంటివి కూల్ గా ట్ర్య్ చేయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1 లీటర్
  2. కస్టర్డ్ 4 స్పూన్స్
  3. పంచదార 1 కప్
  4. N/A
  5. స్ట్రా బెర్రీ 1 కప్
  6. బ్లాక్ బెర్రీ 1 కప్
  7. ఆపిల్స్ 2
  8. చెర్రీ 1 కప్
  9. దానిమ్మ గింజలు 1 కప్

సూచనలు

  1. ముందుగా పాలు తీసుకొని
  2. పంచదార వేసి కరిగేలా తిప్పాలి
  3. కస్టర్డ్ పౌడర్ ని నీళ్ళల్లో కలిపి మొత్తం బాగా కలిపి
  4. పాలల్లో పోసి బాగా చిక్కపడేలా కాచి
  5. ఇలా బాగా దగ్గరకు వచ్చేలా మరగనిచ్చి
  6. స్టవ్ ఆఫ్ చేసి బాగా చిల్లరనిచ్చి
  7. పుడ్డింగ్ బౌల్ లో కేక్ పెట్టి తరువాత కస్టర్డ్
  8. ఇలా పైన కస్టర్డ్ పోసి మళ్ళీ దాని మీద ఇంకో కేక్ పెట్టి, మళ్లీ దాని మీద కస్టర్డ్ పోసి చుట్టూ అంతట కలిసేలా పోసి
  9. దాని మీద ఇలా ఫ్రూట్స్ అలంకరించి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర