హోమ్ / వంటకాలు / జీరా క్యారెట్ రైస్

Photo of jeera carrot rice by Krishnakumari Marupudi at BetterButter
564
3
0.0(0)
0

జీరా క్యారెట్ రైస్

Dec-22-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీరా క్యారెట్ రైస్ రెసిపీ గురించి

జీరా అరుగుదలకు చాలా మంచిది పిల్లల్లకు అప్పుడప్పుడు స్కూల్ కి ఇలా ట్ర్య్ చేయండి తప్పకుండా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బాస్మతి బియ్యం 2 కప్స్
  2. జీరా 1 స్పూన్
  3. క్యారెట్ 2 కప్స్
  4. పచ్చి బఠాణీలు 1 కప్
  5. మిర్యాల పొడి అర స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. గరం మసాల పొడి పావు స్పాన్

సూచనలు

  1. ముందుగా బాస్మతి బియ్యం అరగంట నాన పెట్టుకోవాలి
  2. స్టీవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి జీరా వేసి వేగనిచ్చి, ఉల్లిముక్కలు వేసి వేగనిచ్చి
  3. క్యారెట్, పచ్చి బఠానిలు వేసి వేగనిచ్చి, ఉప్పు, మిర్యాల పొడి వేసి కలిపి, నీళ్ళు పోసి మరగనిచ్చి
  4. ముందుగా ననపెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలిపి ఉడకనిచ్చి కొత్తిమీర చల్లి కలిపి
  5. ఇలా మగ్గనిచ్చి
  6. ఇలా ప్లేట్ల్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర