హోమ్ / వంటకాలు / బట్టర్ పాప్ కార్న్

Photo of Butter popcorn by Sree Sadhu at BetterButter
660
5
0.0(0)
0

బట్టర్ పాప్ కార్న్

Dec-22-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బట్టర్ పాప్ కార్న్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది టైం పాస్ స్నాక్ గ చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • ప్రెజర్ కుక్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. 1 చెంచా కనోల నూనె
  2. 1/2 కప్ పాప్ కార్న్ గింజలు
  3. 3 చెంచాలు కరిగిన బట్టర్
  4. 1/2 చెంచా ఉప్పు

సూచనలు

  1. ముందుగా ఒక పెద్ద గిన్నలో నూనె ,మొక్కజొన్న గింజలు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి
  2. అప్పుడు అది పాప్ అవుతూ ఉంటుంది అది ఆగిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  3. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత అందులో బట్టర్ ఉప్పు కలుపుకుని అందులో వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర