హోమ్ / వంటకాలు / వెజిటబుల్ బిర్యానీ

Photo of Vegetable biryani by sneha gilla at BetterButter
774
3
0.0(0)
0

వెజిటబుల్ బిర్యానీ

Dec-22-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ బిర్యానీ రెసిపీ గురించి

మనకు నచ్చిన కూరగాయలను,మసాలాలు వేసి చేసుకొనే వంటకం.ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యము 2 కప్స్
  2. నీళ్ళు 3 1/2 కప్స్
  3. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్
  4. లవంగాలు 4
  5. యాలకులు 4
  6. దాల్చిన చెక్క 1
  7. సాజీరా 1/2 స్పూన్
  8. బిర్యానీ ఆకులు 4 లేదా 5
  9. పచ్చి బఠాణి 2 స్పూన్స్
  10. క్యారెట్ 2
  11. పొటాటో 2
  12. మిల్మేకర్స్ 1/2 కప్
  13. పచ్చిమిర్చి 1
  14. ఉప్పు తగినంత
  15. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక మసాలా దినుసులు వేసి తర్వాత కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలి.
  2. అవి వేగాక అందులో ఉప్పు వేసి నీళ్ళు పోసుకోవాలి.అవి మరుగుతుండగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి10 నుంచి 15 నిముషాలు ఉడకనివ్వాలి.
  3. తరవాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర