హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ వెట్ మంచూరియా

Photo of Sweetcorn wet munchuria by susmitha Balaji at BetterButter
502
0
0.0(0)
0

స్వీట్ కార్న్ వెట్ మంచూరియా

Dec-22-2018
susmitha Balaji
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ వెట్ మంచూరియా రెసిపీ గురించి

స్వీట్ కార్న్ తో మంచూరియా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. స్వీట్ కార్న్ జొన్న పోత్తు 1
  2. సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు
  3. సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక చెంచా
  4. సోయా సాస్ రెండు చెంచాలు
  5. చిల్లి సాస్ ఒక చెంచా
  6. టమాటా సాస్ మూడు చెంచాలు
  7. డీప్ ఫ్రై కి సరిపడా నూనె
  8. వరిపిండి రెండు చెంచాలు
  9. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  10. కొత్తిమీర కొద్దిగా
  11. ఉప్పు సరిపడా

సూచనలు

  1. స్వీట్ కార్న్ గింజలు ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రెండు చెంచాల బియ్యప్పిండి, కొద్దిగా మిరియాల పొడి సరిపడా ఉప్పు వేసి కలపాలి
  2. మూకుడులో నూనె వేసి బాగా కాగిన తర్వాత స్వీట్ కార్న్ వేసి వేయించాలి స్వీట్ కార్న్ నీ టిష్యూ పేపర్ లో ఉంచితే ఆయిల్ అంత అబ్జర్వ్ చేస్తుంది
  3. ఇప్పుడు వేరొక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి వెల్లుల్లి ముక్కలు బాగా వేయించి సగం ఉల్లిపాయ ముక్కలు వేసి చిల్లీ సాస్ సోయా సాస్ టమోటో సాస్ వేసి వేగనివ్వాలి
  4. ఒక చిన్న కప్పులో కార్న్ఫ్లోర్ వేసి నీళ్లు పోసి కలపాలి ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా మూకుడులో వేసి వేయించాలి చివర్న కార్న్ ఫ్లోర్ నీళ్లు పోసి బాగా కలపాలి ఇది కప్పులోకి తీసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసి పైన కొద్దిగా టమోటా సాస్ వేస్తే పిల్లలకి బాగా నచ్చుతుంది
  5. రెడీ అయిన స్వీట్ కార్న్ వెట్ మంచూరియా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర