ఫలూదా | Falooda Recipe in Telugu

ద్వారా Ravikumari Ardhani  |  22nd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Falooda by Ravikumari Ardhani at BetterButter
ఫలూదాby Ravikumari Ardhani
 • తయారీకి సమయం

  15

  గంటలు
 • వండటానికి సమయం

  8

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

14

0

ఫలూదా వంటకం

ఫలూదా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Falooda Recipe in Telugu )

 • రోజ్ సిరప్ 2 స్పూన్స్
 • సేమ్యా 1/2 కప్
 • సబ్జాలు 1/2 కప్
 • పెరుగు 1 కప్
 • పంచదార 1/2 కప్
 • వెన్నెల ఐస్ క్రీమ్

ఫలూదా | How to make Falooda Recipe in Telugu

 1. ముందుగా సబ్జాలు ఒక 15నిమిషాల ముందు నానపెట్టాలి.
 2. సేమ్యా ను కొన్ని నీళ్ళు పోసి ఉడక పెట్టి నీళ్లు లేకుండా వడ పొయ్యాలి.
 3. ఉడికిన సేమ్యా లో చిటికెడు ఫుడ్ కలర్ మరియు 2 స్పూన్ల పంచదార వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
 4. పెరుగులో పంచదార వేసి బాగా కలపాలి.
 5. ఒక గ్లాస్ తీసుకొని సబ్జా వేసుకోవాలి.
 6. తరువాత పంచదార కలిపిన పెరుగును వేసుకోవాలి.
 7. తరువాత సేమ్యా వేసుకోవాలి.
 8. మళ్ళీ పెరుగును సబ్జాలను లేయెర్స్ గా వెయ్యాలి
 9. చివరగా ఐస్ క్రీమ్ వేసుకొని దానిమీద రోజ్ సిరూప్ వెయ్యాలి
 10. అంతే చల్ల చల్లని ఫలూదా రెడీ

నా చిట్కా:

గడ్డపెరుగు తీసుకోవాలి

Reviews for Falooda Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo