హోమ్ / వంటకాలు / చామదుంపలా ఫ్రై

Photo of Arbi FRY by Ravikumari Ardhani at BetterButter
437
2
0.0(0)
0

చామదుంపలా ఫ్రై

Dec-22-2018
Ravikumari Ardhani
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చామదుంపలా ఫ్రై రెసిపీ గురించి

చమాదుంపలు లు తినడం వల్ల బరువు పెరగకుండా అపుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. చమాదుంపలు 1 కేజీ
  2. నూనె డీప్ ఫ్రై కి సరిపడ
  3. కారం 1 స్పూన్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. ఆవాలు 1 స్పూన్
  6. జీలకర్ర 1 స్పూన్
  7. వేల్లుల్లి 10 రెమ్మలు
  8. ఎండుమిర్చి 5
  9. కరివేపాకు
  10. కొత్తిమీర

సూచనలు

  1. ముందుగా చమాదుంపలు బాగా కడిగి ఒక కడాయి లో వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి 15 పాటు ఉడకనివ్వాలి.
  2. ఉడికిన చామదుంపలను తొక్క తీసి స్లైస్ లా కట్ చేసుకోవాలి.
  3. తరువాత ఒక కడాయి తీసుకొని దానిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
  4. దానిలో కట్ చేసి పెట్టుకున్న దుంపలు వేసి వాటిని బాగా బంగారు రంగు వచ్చేంతవరకు వేగనివ్వాలి.
  5. వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొవాలి.
  6. మరో కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ లు నునే నేసి క్రింద చూపించిన పోపు దినుసులు వెయ్యాలి
  7. అవి వేగాక ఫ్రై చేసుకున్న దుంపలు దానిలో వేడి 1 స్పూన్ కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
  8. అంతే ఎంతో రుచికరమైన చమాదుంపలు ఫ్రై రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర