హోమ్ / వంటకాలు / గోధుమ రవ్వ ఉప్మా

Photo of Buckwheat upma by Sree Sadhu at BetterButter
991
4
0.0(0)
0

గోధుమ రవ్వ ఉప్మా

Dec-22-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ రవ్వ ఉప్మా రెసిపీ గురించి

ఇది పిల్లలు కి పెడితే అన్నం తినక పోయిన సమస్య ఉండదు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పెద్ద ఎర్రనుక 1 కప్
  2. ఉల్లిపాయ 2 తరిగినది
  3. పర్చిమిర్చి 4
  4. మినపప్పు 1 చెంచా
  5. సెగపప్పు 1 చెంచా
  6. ఆవాలు 1 చెంచా
  7. పల్లీలు 1 చెంచా
  8. క్యారెట్ 1/4 కప్
  9. నూనె 1 చెంచా
  10. నీళ్లు 4 గ్లాసులు
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఎర్రనుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు అదే గిన్నెలో నూనె ఆవాలు ,మినపప్పు, సెనగపప్పు ,పల్లీలు వేసి బాగా వేయించాలి
  3. అందులో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసి వేయించాలి
  4. వేగిన దాంట్లో నీళ్లు, ఉప్పు వేసి ఒక పొంగు రానివ్వాలి
  5. అందులో రవ్వ వేసి ఉడికించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర