హోమ్ / వంటకాలు / పాలకూర పులవు

Photo of Palak pulav by kalyani shastrula at BetterButter
598
1
0.0(0)
0

పాలకూర పులవు

Dec-22-2018
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పులవు రెసిపీ గురించి

అన్నంలో పాలకూర వేసి చేయడం

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఆరుకట్టలు పాలకూర
  2. పావుకిలో బియ్యం కడిగి నానబెట్టుకొని ఉంచాలి
  3. నాలుగు పచ్చిమిర్చి
  4. నాలుగు మిరియాలు ,స్పూన్ ధనియాలు ,రెండు లవంగాలు ,దాల్చిన చెక్క ,ఇలాయిచి
  5. బిర్యానీ ఆకు
  6. కొత్తిమీర
  7. ఉప్పు ,నూనె ,నెయ్యి

సూచనలు

  1. పాలకూర తరిగి అందులో పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి
  2. మసాలా దినుసులు అన్ని వేయించి పొడి కొట్టుకోవాలి
  3. కుక్కర్ లో నూనె వేసి పోపులో ఆవాలు జిలకర ,ఇంగువ ,పసుపు వేసి మసాలా పొడి ,బిర్యానీ ఆకు కూడా వేసి వేగాక పాలకూర పేస్ట్ వేసి నూనె పైకి తేలేవరకు మగ్గనివ్వాలి
  4. ఇప్పుడు ఒకటికి రెండు నీళ్లు పోసి ,తగినంత ఉప్పు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి మూత పెట్టాలి .
  5. మూడు విసిల్స్ వచ్చాక తీసి కొద్దిగా అవు నెయ్యి వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి
  6. ఇష్టం ఉన్నవాళ్లు వెల్లుల్లి వేసుకోవచ్చు ,నిమ్మకాయ పిండుకున్న కూడా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర