సర్వ పిండి | Pan roti Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  22nd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pan roti recipe in Telugu,సర్వ పిండి, kalyani shastrula
సర్వ పిండిby kalyani shastrula
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  7

  జనం

3

0

సర్వ పిండి వంటకం

సర్వ పిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pan roti Recipe in Telugu )

 • బియ్యం పిండి 2కప్స్
 • నానబెట్టిన బొబ్బెర పప్పు 1కప్
 • ఉప్పు తగినంత
 • పుదీనా ఆకు 1/3 కప్పు
 • పచ్చిమిర్చి 8/10
 • నువ్వులు 2 టేబుల్ స్పూన్లు
 • జిలకర 1 టేబుల్ స్పూన్
 • ఇంగువ 1/4 స్పూన్
 • పసుపు 1/4 స్పూన్
 • ధనియ పొడి 1/4 స్పూన్

సర్వ పిండి | How to make Pan roti Recipe in Telugu

 1. మొదలు బియ్యము పిండిలో పైన చెప్పినపదార్థాలు అన్ని కలిపి చపాతీ ముద్దవలె చేసుకోవాలి .
 2. కలిపిన ముద్దను రెండు నిముషాలు నానబెట్టుకోవాలి
 3. ఇప్పుడు ఒక మూకుడికి కొంచెం ముద్ద తీసుకొని నూనె వేసి మూకుడులో ఒత్తుకోవాలి .దీనిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి తిప్పుకుంటూ కాల్చుకోవాలి
 4. తయారయిన రోటి ల పైన ఆవునెయ్యి వెసుకొని తినాలి .
 5. సిద్ధంగా ఉన్న టపాలచెక్క /సర్వపిండి

Reviews for Pan roti Recipe in Telugu (0)