హోమ్ / వంటకాలు / సర్వ పిండి

Photo of Pan roti by kalyani shastrula at BetterButter
589
2
0.0(0)
0

సర్వ పిండి

Dec-22-2018
kalyani shastrula
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సర్వ పిండి రెసిపీ గురించి

బియ్యం పిండితో చేసే రోటి

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. బియ్యం పిండి 2కప్స్
  2. నానబెట్టిన బొబ్బెర పప్పు 1కప్
  3. ఉప్పు తగినంత
  4. పుదీనా ఆకు 1/3 కప్పు
  5. పచ్చిమిర్చి 8/10
  6. నువ్వులు 2 టేబుల్ స్పూన్లు
  7. జిలకర 1 టేబుల్ స్పూన్
  8. ఇంగువ 1/4 స్పూన్
  9. పసుపు 1/4 స్పూన్
  10. ధనియ పొడి 1/4 స్పూన్

సూచనలు

  1. మొదలు బియ్యము పిండిలో పైన చెప్పినపదార్థాలు అన్ని కలిపి చపాతీ ముద్దవలె చేసుకోవాలి .
  2. కలిపిన ముద్దను రెండు నిముషాలు నానబెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక మూకుడికి కొంచెం ముద్ద తీసుకొని నూనె వేసి మూకుడులో ఒత్తుకోవాలి .దీనిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి తిప్పుకుంటూ కాల్చుకోవాలి
  4. తయారయిన రోటి ల పైన ఆవునెయ్యి వెసుకొని తినాలి .
  5. సిద్ధంగా ఉన్న టపాలచెక్క /సర్వపిండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర