హోమ్ / వంటకాలు / తృణధాన్యాలు పాన్ కేక్ చాకలెట్ సిరప్

Photo of Millet  pancake with home made chocolate syrup by Annapurna jinkala at BetterButter
734
2
0.0(0)
0

తృణధాన్యాలు పాన్ కేక్ చాకలెట్ సిరప్

Dec-23-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తృణధాన్యాలు పాన్ కేక్ చాకలెట్ సిరప్ రెసిపీ గురించి

చాక్లెట్ సిరప్ పాన్ కేక్స్ పిల్లలు ఇష్టంగ తింటారు నాకు చాలాఇష్టం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. తృణధాన్యాలు పొడి రాగిపిండి 2 కప్స్
  2. చెక్కర ఒక కప్
  3. కోకో పొడి 5 స్పూన్లు
  4. వెన్న లేదా నెయ్యి 4 స్పూన్లు
  5. నీరు తగినన్ని
  6. చిటికెడు ఉప్పు
  7. వనిల్లా ఎసెన్స్ హాఫ్ స్పూన్

సూచనలు

  1. ఒక బౌల్ లో తృణధాన్యాలు పొడి రాగిపిండి ఉప్పు 4స్పూన్లు చెక్కరని వేసి కలిపి
  2. తగినన్ని నీరు కలిపి జారుగా దోస పిండిలా కలుపు కోవాలి
  3. చిన్న దోశ ల్లా వేసుకోవాలి
  4. మీకు ఇష్టమైన ఆకారాల్లో వేసుకోవచ్చు నెయ్యి 2 డ్రాప్స్ వేసి
  5. స్టవ్ పైన గిన్నె పెట్టి ఒకగ్లస్ నీరు పోసి వేడయ్యాక ఒక కప్ చెక్కర వేసి కరిగించాలి
  6. చాక్లెట్ సిరప్ కి కావాల్సిన పదార్థాలు
  7. పించ్ సాల్ట్ వేసి
  8. ఒక కప్ కోకో పొడి వేసి ఉండలు లేకుండా కలపాలి
  9. వనిల్లా ఎసెన్స్ కలపాలి
  10. అన్ని వేసి దగ్గర పదేవరకూ మరిగించాలి
  11. పాన్ కేక్ లను ప్లేట్ లో పెట్టి
  12. చాక్లెట్ సిరప్ ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లారాక పాన్ కేకులు మీద వేసి
  13. డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చెయ్యాలి
  14. రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర