హోమ్ / వంటకాలు / ఉల్లి గారెలు

Photo of Onion vada  by Ravikumari Ardhani at BetterButter
1150
2
0.0(0)
0

ఉల్లి గారెలు

Dec-23-2018
Ravikumari Ardhani
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి గారెలు రెసిపీ గురించి

మీ.. పిల్లలు బరువు పెరగాలి అంటే ఎలా గారెల్ లా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. మినపప్పు 1 కప్
  2. ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు
  3. పచ్చిమిర్చి 2
  4. కరివేపాకు
  5. కొత్తిమీర
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా 1 కప్ మినప్పప్పు 3 గంటల ముందు నానపెట్టాలి.
  2. నానిన పప్పును గ్రేఇండర్ లో వేసి గట్టిగా రుబ్బాలి.
  3. రుబ్బిన పిండిలో కట్ చేసి పెట్టుకిన్న ఉల్లిపాయలు, మిర్చి , కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
  4. తరువాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వెయ్యాలి.
  5. బంగారు రంగు వచ్చాక వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  6. అంతే వేడి వేడి.... ఉల్లి గారెలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర