హోమ్ / వంటకాలు / గోధుమరవ్వ పెసరపప్పు వెజ్ కిచిడి

Photo of Wheat moongdal veg kichidi by Annapurna jinkala at BetterButter
313
2
0.0(0)
1

గోధుమరవ్వ పెసరపప్పు వెజ్ కిచిడి

Dec-23-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమరవ్వ పెసరపప్పు వెజ్ కిచిడి రెసిపీ గురించి

ఉదయాన్నే పిల్లలకి తినిపిస్తే హెల్త్య్గా ఉంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ముడి గోధుమరవ్వ 1/2కెజి
  2. పెసరపప్పు 100 గ్రామ్స్
  3. ఉల్లిపాయముక్కలు ఒక కప్
  4. టమాటో ముక్కలు ఒక కప్
  5. క్యారెట్ ఆలూ ముక్కలు ఒక కప్
  6. బీన్స్ 3 ముక్కలు
  7. కల్లు ఉప్పు తగినంత
  8. నూనె 3 స్పూన్లు
  9. కోతిమీరకొద్దిగా
  10. నానబెట్టిన బాదంపప్పు 6
  11. పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగ పప్పు ఒక స్పూన్
  12. పచ్చిమిర్చి 3 చీలికలు
  13. కరివేపాకు 2రెమ్మలు

సూచనలు

  1. ఉల్లిపాయముక్కలు క్యారెట్ ఆలూ ముక్కలు పచ్చిమిర్చి టమాటో ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి
  2. రవ్వ పెసరపప్పు
  3. స్టవ్ పైన కుక్కర్ పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయముక్కలు ఆలూ క్యారెట్ బీన్స్ వేసి వేగాక టమాటో ముక్కలు వేసి మగ్గక కొత్తిమీర వేసి తగినన్ని నీరు వేసి మరిగించాలి కల్లు ఉప్పు వెయ్యాలి
  4. 1::3 ఎసరు కాగాక రవ్వ పెసరపప్పు వేసి కలిపి ఉడికిoచాలి
  5. రవ్వ ఉడిక్టేటప్పుడు మంట తగ్గించి సిమ్ లో పెట్టి మగ్గించాలి
  6. బౌల్ లోకి తీసుకోని కొత్తిమీర నానబెట్టిన బాదం పప్పు తో గార్నిష్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర