వంకాయ బిర్యానీ | Brinjal Biryani Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  23rd Dec 2018  |  
1 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal Biryani recipe in Telugu,వంకాయ బిర్యానీ, Chandrika Reddy
వంకాయ బిర్యానీby Chandrika Reddy
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

24

1

వంకాయ బిర్యానీ వంటకం

వంకాయ బిర్యానీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal Biryani Recipe in Telugu )

 • బిర్యానీ రైస్ 3 కప్పులు
 • వంకాయలు 9
 • ఉపూ రుచికి సరిపడా
 • పెరుగు 2 కప్పులు
 • కారం 1 సూన్
 • పసుపు 1 సూన్
 • దనియాల పోడి 1 1/2 సూన్
 • బిర్యానీ మసాలా పోడి 2 సూన్లు
 • గరం మసాలా పోడి 1 1/2 సూన్లు
 • అల్లంవెల్లుల్లి పెస్టె 2 సూన్ల
 • నిమ్మరసం 1 సూన్
 • కోతిమెర‌,కరివేపాకు,పుదీనా 2 రెమ్మలు
 • ఉల్లిపాయ ముక్కలు 1
 • మిర్చి 4
 • నెయ్యి 2 సూన్ల
 • బిర్యానీ మసాలాలు
 • నీళ్ళు 1కప్పు
 • నూనె సరిపడా

వంకాయ బిర్యానీ | How to make Brinjal Biryani Recipe in Telugu

 1. మందుగా వంకాయలను తీసుకుని x ఆకారం లో కట్ చేసుకోని పేటుకొవాలి.
 2. ఇప్పుడు ఒక్క గిన్నెలో వంకాయలు,పెరుగు ఉపు ,కారం ,పసుపు, అల్లంవెల్లుల్లి, గరం మసాలా, బిర్యానీ పోడి, ఉల్లిపాయ,మిర్చి ,కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం,కొంచెం నూనె వేసి బాగ కలపాలి. దానిని 20 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
 3. ఇప్పుడు బిర్యానీ రైస్ 70% ఉడికించాలి.
 4. ఇప్పుడు బిర్యానీకుండా తీసుకుని దానిలో నెయ్యి,నూనె ,బిర్యానీ మసాలా లు వెయాలి.
 5. తర్వాత మందుగా చేసిన వంకాయ లను వేసి 1 కప్పు నీళ్లు వెసి 15 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి.
 6. ఇప్పుడు వంకాయలు ఉడికిన తర్వాత రైస్ ను వెయాలి.
 7. దానిని లేయరు గా వెసుకోవాలి.
 8. ఇప్పుడు రైస్ పైన పుడ్ కలర్ , నెయ్యి, పుదీనా, కోతిమెర‌ వేసి మూత పెట్టి చిన్న మంట మీద 20 నిమిషాలు ఉంచాలి.
 9. ఎంతో రుచిగా ఉన్న వంకాయ బిర్యానీ రెడీ అయ్యింది.

నా చిట్కా:

నల్లవంకాయలతో కూడా చెసుకోన వచ్చు.

Reviews for Brinjal Biryani Recipe in Telugu (1)

Lakshmi A2 months ago

I love this recipe
జవాబు వ్రాయండి