Photo of Brinjal Biryani by Chandrika Reddy at BetterButter
1439
9
5.0(1)
0

Brinjal Biryani

Dec-23-2018
Chandrika Reddy
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. బిర్యానీ రైస్ 3 కప్పులు
  2. వంకాయలు 9
  3. ఉపూ రుచికి సరిపడా
  4. పెరుగు 2 కప్పులు
  5. కారం 1 సూన్
  6. పసుపు 1 సూన్
  7. దనియాల పోడి 1 1/2 సూన్
  8. బిర్యానీ మసాలా పోడి 2 సూన్లు
  9. గరం మసాలా పోడి 1 1/2 సూన్లు
  10. అల్లంవెల్లుల్లి పెస్టె 2 సూన్ల
  11. నిమ్మరసం 1 సూన్
  12. కోతిమెర‌,కరివేపాకు,పుదీనా 2 రెమ్మలు
  13. ఉల్లిపాయ ముక్కలు 1
  14. మిర్చి 4
  15. నెయ్యి 2 సూన్ల
  16. బిర్యానీ మసాలాలు
  17. నీళ్ళు 1కప్పు
  18. నూనె సరిపడా

సూచనలు

  1. మందుగా వంకాయలను తీసుకుని x ఆకారం లో కట్ చేసుకోని పేటుకొవాలి.
  2. ఇప్పుడు ఒక్క గిన్నెలో వంకాయలు,పెరుగు ఉపు ,కారం ,పసుపు, అల్లంవెల్లుల్లి, గరం మసాలా, బిర్యానీ పోడి, ఉల్లిపాయ,మిర్చి ,కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం,కొంచెం నూనె వేసి బాగ కలపాలి. దానిని 20 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
  3. ఇప్పుడు బిర్యానీ రైస్ 70% ఉడికించాలి.
  4. ఇప్పుడు బిర్యానీకుండా తీసుకుని దానిలో నెయ్యి,నూనె ,బిర్యానీ మసాలా లు వెయాలి.
  5. తర్వాత మందుగా చేసిన వంకాయ లను వేసి 1 కప్పు నీళ్లు వెసి 15 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి.
  6. ఇప్పుడు వంకాయలు ఉడికిన తర్వాత రైస్ ను వెయాలి.
  7. దానిని లేయరు గా వెసుకోవాలి.
  8. ఇప్పుడు రైస్ పైన పుడ్ కలర్ , నెయ్యి, పుదీనా, కోతిమెర‌ వేసి మూత పెట్టి చిన్న మంట మీద 20 నిమిషాలు ఉంచాలి.
  9. ఎంతో రుచిగా ఉన్న వంకాయ బిర్యానీ రెడీ అయ్యింది.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Lakshmi A
Apr-23-2019
Lakshmi A   Apr-23-2019

I love this recipe

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర