హోమ్ / వంటకాలు / చికెన్ పాప్స్

Photo of Chicken pops by Vasuki Pasupuleti at BetterButter
331
2
0.0(0)
0

చికెన్ పాప్స్

Dec-23-2018
Vasuki Pasupuleti
1800 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ పాప్స్ రెసిపీ గురించి

చిన్న చిన్న ముక్కలుగా కోడి మాంసాన్ని తెచ్చుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. అరకెజి కోడి మాంసం
  2. 2 చంచాలు అల్లంవెల్లులి ముద్ద
  3. ఒక చెంచా పసుపు
  4. సరిపడే ఉప్పు
  5. కారం 2 చంచాలు
  6. గరం మసాలా ఒక చెంచా
  7. నూనె వేపటానికి
  8. పెరుగు2 చంచాలు
  9. మొక్కజొన్న పిండి2 చంచాలు
  10. కొత్తిమీర 2 రెమ్మలు

సూచనలు

  1. కావలిసిన పదార్ధాలు కోడి మాంసం అరకెజి పెరుగు కారం పసుపు గరం మసాలా అల్లంవెల్లులి ముద్దలో నే ఉల్లిపాయలు రుబ్బుకోవాలి
  2. ఇలాగ అన్ని వేసుకొని కలపాలి
  3. కలిపిన మిశ్రమ
  4. అర గంట నానపెట్టాలి
  5. నూనె లో వేసే ముందుగా నారంజ రంగు కలపాలి
  6. నూనె లోకి ఒకటి తరువాత ఒకటి వేసుకోవాలి
  7. ఇలాగ వేపాలి మంచి రంగు వచ్చేవరుకు
  8. బాగా వేపాలి
  9. అందులో నూనె ఎక్కువగా ఉంటే నూనె నీ గిన్నె లోకి వంచేయ్యాలి
  10. కొంచమ్ నూనె లో వేపుతూ కారం గరం మసాలా వేసి వేపాలి
  11. రుచికరమైన చికెన్ పాప్స్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర