హోమ్ / వంటకాలు / చేపల పులుసు

Photo of Fish Soup by Vasuki Pasupuleti at BetterButter
484
3
0.0(0)
0

చేపల పులుసు

Dec-23-2018
Vasuki Pasupuleti
1800 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేపల పులుసు రెసిపీ గురించి

ఒక కెజి చేపలు పులుసుకి 150 గ్రాముల చింతపండు తీసుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. చేపలు ఒక్కజి
  2. చింతపండు 150 గ్రాములు
  3. ఉప్పు సరిపడే
  4. నూనె 200 గ్రాముల
  5. పసుపు ఒక చెంచా
  6. కారం 3 చంచాలు
  7. ధనియాలపొడి 2 చంచాలు
  8. అల్లంవెల్లులి ముద్ద 2 చంచాలు
  9. కొత్తిమీర కరివేపాకు5 రెమ్మలు
  10. పోపు గింజలు
  11. ఆవాలు మిరియాలు జీలకర్ర మెంతులు వేపిన పొడి 2 చంచాలు
  12. టమాటాలు 5 రుబ్బుకోవాలి
  13. ఉల్లిపాయలు 3 చిన్న ముక్కలుగా కొయ్యలి
  14. పచ్చిమిరపకాయలు3
  15. మామిడికాయ ఒకటి

సూచనలు

  1. కడిగిన చేపలు రుబ్బుకున్న టమాటాలు, వడకట్టిన చింతపండు పులుసు, పొపుకు ఉల్లిపాయలు , కారం, పసుపు , ఉప్పు , మెంతులపొడి సిద్ధం చేసుకోవాలి
  2. చింతపండు పులుసు లో కారం , పసుపు , ఉప్పు , ధనియాలపొడి, ఉల్లిపాయలు ముక్కలు కొన్ని వేసి కలపాలి
  3. కలిపిన పులుసు
  4. పోపుకి సిద్ధం
  5. పోపులో ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి వేపాలి
  6. తరువాత కలుపుకున్న పులుసులన్నీ పోపులో పోయాలి
  7. పులుసులని మరిగించాలి
  8. మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసి
  9. ఇలాగ
  10. తరువాత మామిడికాయ ముక్కలు చేసుకోవాలి
  11. కొంచం సేపు మరిగాక అందులో మామిడికాయ ముక్కలు వేసి
  12. ఉడికించాలి
  13. ముక్కలు ఉడికిన తరువాత మెంతులపొడిని వేసి గిన్నె ని తిప్పాలి
  14. రుచికరమైన చేపల పులుసు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర