హోమ్ / వంటకాలు / బ్రెడ్ కస్టర్డ్

Photo of Bread custard by Ram Ram at BetterButter
421
4
0.0(0)
0

బ్రెడ్ కస్టర్డ్

Dec-23-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది దీని చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రెడ్ 5
  2. పాలు 1 కప్పు
  3. కస్టర్డ్ పౌడర్ 1/2 స్పూన్
  4. పంచదార 1/4కప్పు
  5. బాదం 4
  6. పిస్తా 4
  7. జీడిపప్పు 4
  8. యాలకులు 2
  9. కుంకుమ పువ్వు 2 రేకులు

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ 5 తీసుకుని వాటిని రౌండ్ మూతతో చక్రాలు గా కట్ చేసి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో 1 కప్పు పాలు పోసి మరిగించాలి
  3. ఇప్పుడు మరిగిన పాలలో పాలతో కలిపిన 1/2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ మిశ్రమం వేసి కలపాలి
  4. కొద్దిగా చిక్కపడనివ్వాలి ఇప్పుడు తీపికి 1/4 కప్పు పంచదార వేసి కలుపుకుని యాలుక పొడి కూడా వేసుకోవాలి
  5. అది చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత కట్ చేసిన బ్రెడ్ ముక్కల మీద వేసుకుని జీడిపప్పు బాదం పిస్తాలను దంచుకుని బ్రెడ్ ముక్కల మీద వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర