హోమ్ / వంటకాలు / సర్వపిండి

Photo of Sarvapindi by sneha gilla at BetterButter
195
3
0(0)
0

సర్వపిండి

Dec-23-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సర్వపిండి రెసిపీ గురించి

ఇది బియ్యపు పిండితో చేసుకునే రొట్టె.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యపు పిండి 2 కప్స్
  2. శనిగపప్పు 2 టేబుల్ స్పూన్స్
  3. నువ్వులు 2 స్పూన్స్
  4. జిలకర 1/2 స్పూన్
  5. ఓమ 1/2 స్పూన్
  6. కారము 2 స్పూన్
  7. ఉప్పు 2 స్పూన్స్
  8. ఉల్లికాడల తరుగు 1/2 కప్
  9. కొత్తిమీర కొద్దిగా
  10. ఆయిల్ 1/2 కప్

సూచనలు

  1. ముందుగా బియ్యపు పిండిలో ఆయిల్ మినహా అన్ని పదార్థాలు వేసి నీళ్లు పోసి పిండిని ముద్దలా తడుపుకోవాలి.
  2. తర్వాత సర్వపిండి గిన్నె లేదా పెనెమ్ పై 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా పిండిని తీసుకొని గిన్నె నిండా ఒత్తుకోవాలి.
  3. తర్వాత దాన్ని స్టవ్ పై పెట్టి అన్నివైపులా కాలెలా చుట్టూ తింపుకుంటూ ఎరుపురంగు వచ్చేలా కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర