హోమ్ / వంటకాలు / చీజ్ ఆమ్లెట్

Photo of Cheese omlet by Krishnakumari Marupudi at BetterButter
556
2
0.0(0)
0

చీజ్ ఆమ్లెట్

Dec-23-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజ్ ఆమ్లెట్ రెసిపీ గురించి

పిల్లలకు గుడ్లు అందరు తినరు అప్పుడు చీజ్ వేసి ఇవ్వండి చాలా బాగా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. గుడ్లు 2
  2. ఉల్లిపాయలు 1
  3. పచ్చి మిర్చి 2
  4. చీజ్ పావు కప్
  5. నూనె 2 స్పూన్స్
  6. పాలు 1 స్పూన్
  7. ఉప్పు చిటికెడు
  8. మిర్యాలపొడి పావు స్పూన్

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు పచ్చి మిర్చి సన్నగా తరిగి
  2. ఒక గిన్నె లోకి గుడ్లను కొట్టివేసి దానలో తరుగుకున్న ఉల్లిముక్కలు, పచ్చి మిర్చి, కొంచెం నపాలు పోసి, ఉప్పు, మిర్యాలు పొడి వేసి బాగా గిలకొట్టి
  3. పెన్నాం పెట్టికుని పోసి గిలకొట్టుకున్న గుడ్డును వేసి మరి కొంచెం నూనె వేసి
  4. లాస్ట్ లో చీజ్ అంతటా చల్లుకుని కాసేపు ఉంచి స్టీవ్ ఆఫ్ చేయండి ప్లేట్ లోకి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర