హోమ్ / వంటకాలు / గోబి రాజ్మ బిరియాని

Photo of Gobi rajma biriyani by Sree Sadhu at BetterButter
722
4
0.0(0)
0

గోబి రాజ్మ బిరియాని

Dec-23-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబి రాజ్మ బిరియాని రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోబీ 1 కప్
  2. రాజ్మ 1 కప్
  3. క్యారెట్ 1/2 కప్
  4. ఉల్లిపాయ 3-4
  5. బియ్యం 3 గ్లాసులు
  6. నూనె 4-5 చెంచాలు
  7. దాల్చిన చెక్క 1/2 అంగుళం
  8. లవంగాలు 2-3
  9. మిరియాలు 4-5 గింజలు
  10. బిరియాని ఆకు 1
  11. జీలకర్ర 1/2 చెంచా
  12. పెరుగు 1 కప్
  13. పుదీనా 1/4 కప్
  14. కొత్తిమీర 1/4 కప్
  15. ఉప్పు తగినంత
  16. ఎర్ర కారం 2 చెంచాలు
  17. గరం మసాలా 1 1/2 చెంచా
  18. మీల్ మేకర్ 1 కప్
  19. నీళ్లు తగినంత
  20. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు నూనె జీలకర్ర మిరియాలు ఆకూ పుదీనా లవంగాలు వేసి బాగా ఉడకనివ్వాలి
  2. ఉడుకుతున్న దాంట్లో బియ్యం వేసి 75 సాతం ఉడికిన దానిని వార్చుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసి బాగా విస్క్ చేసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, వేడి వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో తరిగిన కాలీఫ్లవర్ ,క్యారెట్ ,మీల్ మేకర్ ,రాజ్మ వేసి బాగా కలుపుకోవాలి
  6. అందులో పుదీనా ఆకులు ,అల్లం వెల్లులి పేస్ట్ ,వేసి 1 సేపు మ్యారినేట్ చేసుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి అందులో మ్యారినేట్ చేసిన మిశ్రమం వేసి నూనె తేలే వరకు ఉడికించాలి
  8. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళి నూనె వేసి అందులో మొదటి లేయర్ కూర రెండో లేయర్ రైస్ మూడో లేయర్ కూర నాలుగో లేయర్ రైస్ మల్లి చివరి లేయర్ కూర వేసుకోవాలి
  9. దీని మీద ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ,పుదీనా వేసి 30 నిమిషాలు డమ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర