హోమ్ / వంటకాలు / మెత్తని రవ్వ లడ్డు

Photo of Soft sooji laddu  by susmitha Balaji at BetterButter
447
3
0.0(0)
0

మెత్తని రవ్వ లడ్డు

Dec-23-2018
susmitha Balaji
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెత్తని రవ్వ లడ్డు రెసిపీ గురించి

రవ్వ లడ్డు పొడితో

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ రవ్వ (కరాచి నూక) పావు కేజీ
  2. పంచదార 200 గ్రాములు
  3. యాలకులు 10
  4. జీడిపప్పు 25 గ్రాములు
  5. బాదంపప్పు 25 గ్రాములు
  6. నెయ్యి 50 గ్రాములు
  7. జాజికాయ పొడి చిటికెడు

సూచనలు

  1. తయారు చేసుకునే పదార్థాలు
  2. పాన్ లో రవ్వ ఎర్రగా వేయించి జీడిపప్పు బాదంపప్పు కూడా వేసి వేయించాలి
  3. రవ్వ వేడి చల్లారాక మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి జీడిపప్పు బాదంపప్పు కూడా కలిపి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి పంచదార కూడా మెత్తని పొడిగా చేసుకుని రవ్వ లో బాగా కలుపుకోవాలి
  4. ఈ మిశ్రమంలో బాగా కాచిన నెయ్యి పోసి వేడి మీద ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి నెయ్యి అవసరమైతే ఇంకొంచెం పోసి చుట్టుకోవచ్చు కానీ ఈ లడ్డు కి నెయ్యి తక్కువ పడుతుంది ఎందుకంటే పంచదార కరాచీ రెండు పొడి చేశాను కాబట్టి
  5. తయారైన మెత్తని రవ్వ లడ్డు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర