హోమ్ / వంటకాలు / పాని పూరి షాట్స్

Photo of Pani puri shots by Sree Sadhu at BetterButter
738
5
0.0(0)
3

పాని పూరి షాట్స్

Dec-23-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాని పూరి షాట్స్ రెసిపీ గురించి

పిల్లలు పానీ పూరి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ ఇలా పెడితే ఎంజాయ్ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • ప్రెజర్ కుక్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్ పుదీనా
  2. 1/2 కప్ కొత్తిమీర
  3. 1-2 పచ్చిమిరపకాయలు
  4. 1/2 అంగుళము అల్లం
  5. 1 1/2 నిమ్మరసం
  6. 3 చెంచాలు పంచదార
  7. 1 చెంచా ఛాట్ మసాలా
  8. 1/4 చెంచా నల్ల ఉప్పు
  9. ఉప్పు తగినంత
  10. 4 కప్పుల నీళ్లు
  11. 1 1/2 ఉడికిన బంగాళదుంప
  12. 1/2 కప్ సెనగలు
  13. 1/2 చెంచా ఉప్పు
  14. కారం తగినంత
  15. కొత్తిమీర తగినంత
  16. జీలకర్ర ధనియాల పొడి 1 చెంచా
  17. 1 కప్ సూజి రవ్వ
  18. 2 చెంచాలు మైదా
  19. 1/4 చెంచా బేకింగ్ సోడా
  20. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా కొత్తిమీర ,పుదీనా, నల్లఉప్పు ,పచ్చిమిర్చి, ఉప్పు ,నిమ్మరసం ,ఛాట్ మసాలా వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  2. దానిని నీళ్లలో వేసి బాగ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో సూజి మైదా, ఉప్పు ,నీళ్లు, బేకింగ్ సోడా వేసి పిండిల కలుపుకోవాలి
  4. దానిని వత్తుకుని రౌండ్ కట్టర్ కట్ చేసి వేడి నూనె లో వేసి వేయించాలి
  5. వేగిన వాటిని పక్కన పెట్టుకోవాలి
  6. ఈలోపు ఒక గిన్నెలో ఉడికిన ఆలూ ,సెనగలు, ఉప్పు ,జీలకర్ర ధనియాలు పొడి కారం వేసి బాగ కలుపుకుని పక్కన పెట్టుకోవాలి
  7. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ లో పానీ పోసుకోవాలి
  8. తరువాత పూరి లో హోల్ పెట్టి అందులో కర్రీ స్టఫ్ చేసుకోవాలి
  9. దాని మీద కొత్తిమీర వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర