చికెన్ కబాబ్ | Chicken Kebab Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  23rd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Chicken Kebab by Gadige Maheswari at BetterButter
చికెన్ కబాబ్by Gadige Maheswari
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

చికెన్ కబాబ్ వంటకం

చికెన్ కబాబ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Kebab Recipe in Telugu )

  • చికెన్ - 1/4 కేజీ
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
  • కారం - 1 స్పూన్
  • కార్న్ పిండి - 3 స్పూన్
  • మైదా పిండి - 3 స్పూన్
  • ఉప్పు తగినంత
  • టేస్టీంగ్ సాల్ట్ చిటికెడు
  • ఫుడ్ కలర్ చిటికెడు
  • నూనె వేయించడానికి సరిపడా
  • గుడ్డు - 1
  • మిరియాల పొడి కొద్దిగా
  • గరంమసాలా - 1 స్పూన్

చికెన్ కబాబ్ | How to make Chicken Kebab Recipe in Telugu

  1. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  2. ఇందులో కార్న్ పిండి మైదా పిండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల గరంమసాలా పొడి ఫుడ్ కలర్ టేస్టీంగ్ సాల్ట్ గుడ్డు మిశ్రమం వేసి బాగా కలపాలి.
  3. ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలను అర గంట నానబెట్టాలి.
  4. ఆ తర్వాత వాటిని నూనె లో వేయించాలి
  5. అంతే నండి వేడి వేడి చికెన్ కబాబ్ రెడీ

నా చిట్కా:

చిన్న మంట పై వేయించాలి ‌

Reviews for Chicken Kebab Recipe in Telugu (0)