హోమ్ / వంటకాలు / పోహ బాల్స్

Photo of Poha balls by Ram Ram at BetterButter
562
2
0.0(0)
0

పోహ బాల్స్

Dec-23-2018
Ram Ram
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పోహ బాల్స్ రెసిపీ గురించి

ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పోహ 1 కప్పు
  2. బంగాళదుంప 1
  3. పచ్చిమిర్చి ముక్కలు 2స్పూన్లు
  4. కారం 1 స్పూన్
  5. వాము 1/2 స్పూన్
  6. ఉప్పు సరిపడా
  7. కరివేపాకు 2 రెబ్బలు
  8. సనగపిండి 3 స్పూన్లు
  9. ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  10. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపని ఉడికించాలి ఈలోపు కప్పు పోహ తడిపి నీళ్లు తీసేసి 15 నిమిషాలు నానపెట్టాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని నానిన పోహ ఉల్లిపాయ ముక్కలు వాము శనగ పిండి కరివేపాకు కారం ఉప్పు వేసుకోవాలి
  3. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపని చిదిమి అది కూడా వేసుకోవాలి
  4. అన్నీ బాగా కలిసేలా కలిపి ముద్ద చేసుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడి చేసుకోవాలి
  6. నూనె వేడి అయ్యేలోపు చేతికి నూనె రాసుకుంటూ పోహ మిశ్రమాన్ని ఉండలు చేసుకోవాలి
  7. నూనె వేడి అయ్యాక ఈ ఉండలు వేసి బంగారు రంగు వచ్చే వరకు మీడియం సెగ లో వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర