హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ

Photo of Fried  egg biryani by Pasumarthi Poojitha at BetterButter
628
4
0.0(0)
0

ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ

Dec-23-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ రెసిపీ గురించి

యుమ్మీ అండ్ డెలీషియస్ ఫ్రైడ్ రైస్ ఇందులో ఎక్కువ మసాలా వడలేదు ఎగ్ హెల్తీ పిల్లలకు కూడా .

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 3

  1. గుడ్లు 2 ఉడికించినవి
  2. ఉల్లిపాయ 1
  3. కరివేపాకు 1 రెమ్మ
  4. కారం 1 టేబుల్ స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. పెరుగు 4 టేబుల్ స్పూన్స్
  7. పసుపు చిటికెడు
  8. కొత్తిమీర కొద్దిగా
  9. టమాటో 1
  10. బిర్యానీ దినుసులు
  11. నూనె సరిపడా
  12. దానియా పొడి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా అన్నం వండి ఒక ప్లేట్ లో తీసుకొని ఆరపెట్టాలి .
  2. ఇప్పుడు టమాటో ,ఉల్లిపాయ సన్నగా తరిగి ఉంచుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి కలై పెట్టి కొంచం నూనె వేసి వేడి అయ్యాక బిర్యానీ దినుసులు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి అది వేగిన తర్వాత అందులో వేయించి పెట్టుకుని ఉన్న గుడ్లు వేయాలి.
  4. ఇప్పుడు అందులో టమాటో ముక్కలు,కారం,పసుపు,ఉప్పు,ధనియా పొడి కొద్దిగా ,కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు పెరుగు వేసుకొని కలుపుకోవాలి 2 నిమిషాలు మగ్గనిచ్చి రైస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి.
  6. రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర