హోమ్ / వంటకాలు / ఆలూ టిక్కీ కట్లెట్

Photo of Aloo tikki cutlet by Pasumarthi Poojitha at BetterButter
993
6
0.0(0)
0

ఆలూ టిక్కీ కట్లెట్

Dec-24-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ టిక్కీ కట్లెట్ రెసిపీ గురించి

టాస్ట్య్ అండ్ ఈసీ బంగాళా దుంప పిల్లలకు మంచిది బరువు పెరుగుతారు.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళదుంప 2
  2. శనగ పిండి
  3. కార్న్ ఫ్లోర్
  4. బ్రెడ్డు క్రమ్స్
  5. ఉప్పు సరిపడా
  6. కారం 1 టేబుల్ స్పూన్
  7. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  8. కొత్తిమీర కొద్దిగా
  9. నూనె సరిపడా
  10. అటుకులు 1 చిన్న కప్
  11. దానియా పొడి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప ఉడికించి పెట్టుకోవాలి,అలాగే అటుకులు 5 నిమిషాలు నీళ్ళు పోసి నానపెట్టాలి.
  2. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంప మెదుపుకొని అందులో,ఉప్పు,మిరియాల పొడి,కారం,నానపెట్టిన అటుకులు,కొత్తిమీర సన్నగా కట్ చేసినవి,ధనియాల పొడి కొద్దిగా వేసుకొని చక్కగా ముద్దలా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు బ్రెడ్ ని పొడి చేసుకొని పెట్టుకోవాలి.
  4. ఆలూ ముద్ద ని రౌండ్ షేప్ చేసుకొని ఇలా.
  5. శనగపిండి ,మొక్కజొన్న పిండి ,ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని గరిట జరుగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు రౌండ్ గా చేసిన ఆలూ ముద్ద ని శనగపిండి లో ముంచి బ్రెడ్ పొడి లో అద్దు కొని ఉంచి 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీయాలి.
  7. ఇప్పుడు పొయ్యి వెలిగించి కలై పెట్టి నూనె వేసి వేడి అయ్యాక కట్లెట్ వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తీయాలి. అంతే వేడి వేడు కట్లెట్ టమాటో సాస్ తో చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర