హోమ్ / వంటకాలు / కార్న్ రవ్వ పులిహోర

Photo of Corn ravva pulihora by Sree Sadhu at BetterButter
384
4
0.0(0)
0

కార్న్ రవ్వ పులిహోర

Dec-24-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ రవ్వ పులిహోర రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఎప్పుడు అన్నం తో చేసిన పులిహోర తిని బోర్ అయ్యిపోతే ఇలా ట్రై చేయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. కార్న్ రవ్వ 500 గ్రాములు
  2. మినపప్పు 1 చెంచా
  3. సెనగపప్పు 1 చెంచా
  4. ఆవాలు 1 చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. పల్లీలు 2 చెంచాలు
  7. ఎండుమిరపకాయలు 3
  8. పచ్చిమిర్చి 3-4
  9. సన్నగా తరిగిన అల్లం 1 చెంచా
  10. జీడిపప్పు 5-6
  11. నీళ్లు 4 గ్లాసులు
  12. నూనె 4-5 చెంచాలు
  13. నిమ్మరసం 5-6 చెంచాలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు ,ఉప్పు, నూనె వేసి మరగనివ్వాలి
  2. మరిగిన దాంట్లో రవ్వ వేసి పూర్తిగా నీళ్లు ఇంకే వరకు ఉడికించాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  4. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు పల్లీలు వేసి వేయించాలి
  5. వేగిన తరువాత మినపప్పు ,సెనగపప్పు ,జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించాలి
  6. అందులో ఎండుమిర్చి ,ఇంగువ ,పచ్చిమిర్చి ,అల్లం ,పసుపు వేసి బాగా వేగనివ్వాలి
  7. వేగిన దాంట్లో నిమ్మరసము వేసి కొద్ది సేపు ఉడకనించి ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు దానిని చల్లారిన రవ్వ మిశ్రమం లో వేసి బాగా కలిపి ఒక 20 నిమిషాలు అయ్యాక సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర