హోమ్ / వంటకాలు / ఆపిల్ పాన్ కేక్స్

Photo of Apple pan cakes by Ram Ram at BetterButter
441
2
0.0(0)
0

ఆపిల్ పాన్ కేక్స్

Dec-24-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ పాన్ కేక్స్ రెసిపీ గురించి

పాన్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి చాలా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. ఆపిల్ పెద్దది 1
  2. గోధుమ పిండి 1 కప్పు
  3. పంచదరపొడి 1/2కప్పు
  4. బేకింగ్ సోడా 1/4 స్పూన్
  5. ఉప్పు కొద్దిగా
  6. యాలుక 1
  7. బట్టర్ సరిపడా
  8. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఆపిల్ ని తొక్క తీసి ఆపిల్ ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి ఆపిల్ పేస్ట్ బేకింగ్ సోడా యాలుక వేసి ఆడిన పంచదారపొడి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి
  3. కొద్దీ కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని జారుగా కలువుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి బట్టర్ వేసి ఆపిల్ మిశ్రమాన్ని చిన్నగా ఉతప్పం ల వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర