హోమ్ / వంటకాలు / చిల్లీ పొటాటో బైట్స్

Photo of Potato chilli bites by Aparna Reddy at BetterButter
731
2
0.0(0)
0

చిల్లీ పొటాటో బైట్స్

Dec-24-2018
Aparna Reddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిల్లీ పొటాటో బైట్స్ రెసిపీ గురించి

సాయంకాలం పిల్లలకు స్నాక్ గా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 4 ఆలు గడ్డలుఉడికించినవి
  2. 2 చెంచాల బ్రెడ్ పౌడర్
  3. 1 చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్
  4. 1 చెంచా రెడ్ చిల్లీ ఫ్లేక్స్
  5. ఉప్పు తగినంత
  6. 2 చెంచా కార్న్ ఫ్లోర్
  7. 1 చెంచా షెజవాన్ చట్నీ
  8. 2 పచ్చిమిర్చి తురిమి పెట్టుకున్న
  9. నూనె డీప్ ఫ్రైకు తగినంత

సూచనలు

  1. ముందుగా అలుగడ్డలు ఉడికించి తురిమి పెట్టుకోవాలి.
  2. ఒక బౌల్ తీసుకొని దానిలో ఆలు తురుము,బ్రెడ్ పొడి, ఒక చెంచా కార్న్ ఫ్లోర్,ఉప్పు, చిల్లీఫ్లేక్, పచ్చి మిర్చి, షేజవాన్ చట్నీ వేసుకొని అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.
  3. ముద్దగా చేసుకొని కొంచెం నూనె రాసి పెట్టుకోవాలి.
  4. చపాతీ బండ తీసుకొని గుండ్రాగా పొడవుగా చేసుకోవాలి
  5. చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని కార్న్ ఫ్లోర్ ను వాటిపైన జల్లించుకోవాలి
  6. పాన్ తీసుకొని డీప్ ఫ్రైకు తగినంత నూనె పోసుకొని బాగా వేడి అయిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి.
  7. ఎరుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి
  8. ఫ్రై అయిన బైట్స్ ను టిష్యూ పేపర్ పైన వేసుకున్న పిమ్మట ప్లేట్లో కి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
  9. అంతే వేడి వేడి పొటాటో చిల్లీ బైట్స్ తయారు అయినవి. వీటిని గ్రీన్ చట్నీ లేదా టమోటో సాస్ తో తీసుకుంటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర