హోమ్ / వంటకాలు / చికెన్ మంచూరియా

Photo of Chicken Manchuria by Gadige Maheswari  at BetterButter
586
2
0.0(0)
0

చికెన్ మంచూరియా

Dec-24-2018
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ మంచూరియా రెసిపీ గురించి

బోన్ లెస్ చికెన్ తో చేసింది

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బోన్ లెస్ చికెన్ - 1/4 కెజీ
  2. ఉప్పు కారం తగినంత
  3. మైదా పిండి - 2 స్పూన్
  4. కార్న్ పిండి - 2 స్పూన్
  5. కోడి గుడ్డు - 1
  6. మిరియాల పొడి - కొద్దిగా
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. చిల్లీ సాస్ - 1 స్పూన్
  9. సోయా సాస్ - 1
  10. టోమాటో సాస్ - 2
  11. క్యాప్సికం - 1
  12. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్
  13. ఉల్లిపాయ - 1
  14. కొత్తిమీర కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.
  2. దీన్ని ఒక పాత్రలో తీసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి మైదా కార్న్ పిండి గుడ్డు వేసి బాగా కలిపి అరగంటసేపు నానబెట్టాలి.
  3. ఒక కడాయిలో నూనె వేసి వేడయ్యాక అందులో చికెన్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం గా వేస్తు ఎర్రగా వేయించాలి.
  4. మరొక బాణలిలో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద కరివేపాకు వేసి వేయించాలి.
  5. ఆ తర్వాత చిల్లీ సాస్ సోయా సాస్ టొమాటో సాస్ వేయాలి. ఇందులోనే కొద్దిగా నీళ్ళు కలిపిన కార్న్ పిండిని కలుపుకోవాలి.
  6. ఆ తర్వాత వేయించిన చికెన్ ముక్కలను వేసి మిశ్రమాన్ని బాగా పట్టేలా కలపాలి.
  7. దీన్ని ఒక ప్లేట్ లోనికి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర